Putin: ఉక్రెయిన్ సేనలు లొంగిపోవాలి..! 1 y ago
రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కోరుకోవడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విమర్శించారు. ఈ విమర్శ నేపథ్యంలోనే కర్స్క్ ప్రాంతంలోని ఉక్రెయిన్ సేనలు లొంగిపోవాలని పుతిన్ పిలుపునిచ్చినట్లు జెలెన్ స్కీ వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ సేనలను కనికరించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోరారు. ట్రంప్ సూచనను పరిగణనలోకి తీసుకున్నామని పుతిన్ కూడా వెల్లడించారు.